ఇస్లాం ఆన్ వెబ్ క్విజ్ పోటీ నిర్వహిస్తోంది

ఇస్లాం ఆన్ వెబ్ వెబ్‌సైట్ అక్టోబర్ 13న ప్రియ ప్రవక్త అనే ఆన్‌లైన్ క్విజ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించబోతుంది.

ఇస్లాం ఆన్ వెబ్ వెబ్సైట్ లో ప్రచురించబడ్డ కొన్ని వ్యాసాల నుంచి ప్రశ్నలు తయారు చేయబడుతాయి. వయస్సు పరిమితి లేకుండా, ఎవరైనా ఈ పోటీలో పాల్గొనడం చాలా ఆహ్లాదకరమైనది.

మీరు సమాచారాన్ని పంచుకోవడం ద్వారా లేదా పోటీలో పాల్గొనడం ద్వారా ఈ క్విజ్ ప్రచారంలో తోడ్పడితే మాకు మరింత సంతోషాన్నిస్తుంది.

క్విజ్ కోసం సూచనలు:

వయస్సుకు పరిమితి లేదు

https://telugu.islamonweb.net/ లో ప్రచురించబడిన వ్యాసాల ఆధారంగా క్విజ్ నిర్వహించబడుతుంది.

మొదటి బహుమతి రూ. 500,

రెండవ బహుమతి రూ. 300,

మూడవ బహుమతి రూ. 200

పాల్గొన్న పతి ఒక్కరికి ఆన్‌లైన్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లభించును.

క్విజ్‌కి సంబంధించిన అన్ని సమాచారాలు వాట్సాప్ గ్రూప్ ద్వారా మాత్రమే ఇవ్వబడును.

క్విజ్ 13/10/2022 గురువారం గూగుల్ ఫారమ్ ద్వారా నిర్వహించబడుతుంది.

సమాధానాలతో కూడిన వ్యాసాలు పోటీ తేదీకి ముందు వాట్సప్ గ్రూపులో పంపబడును.

రిజిస్ట్రేషన్ కోసం వాట్సాప్ గ్రూప్‌లో చేరండి Click here

Related Posts

Leave A Comment

1 Comments

Voting Poll

Get Newsletter