ఖురాన్ గురించి ఆసక్తికరమైన అద్భుతమైన వివరాలు
Quran details, islamonweb.net

ఖురాన్ గురించి ఆసక్తికరమైన అద్భుతమైన వివరాలు

ఖుర్ఆన్ లోని సూరాలు/వివరాలు

సంఖ్య

సూరా

అర్థం

ఆయత్లు

మక్కీ లేదా మదనీ

1

అల్-ఫాతిహా

పరిచయం/ప్రారంభం

7

మక్కీ

2

అల్-బఖరా

గోవు

286

మదనీ

3

ఆల్-ఎ-ఇమ్రాన్

ఇమ్రాన్ కుటుంబం

200

మదనీ

4

అన్-నిసా

స్త్రీలు

176

మదనీ

5

అల్-మాయిదా

వడ్డించిన విస్తరి

120

మదనీ

6

అల్-అన్ఆమ్

పశువులు

165

మక్కీ

7

అల్-ఆరాఫ్

శిఖరాలు

206

మక్కీ

8

అల్-అన్ఫాల్

సమర సొత్తు

75

మదనీ

9

అత్-తౌబా

పశ్చాత్తాపం

129

మదనీ

10

యూనుస్

యూనుస్ ప్రవక్త

109

మక్కీ

11

హూద్

హూద్ ప్రవక్త

123

మక్కీ

12

యూసుఫ్

యూసుఫ్ ప్రవక్త

111

మక్కీ

13

అర్-రాద్

మేఘ గర్జన

43

మదనీ

14

ఇబ్రాహీం

ఇబ్రాహీం ప్రవక్త

52

మక్కీ

15

అల్-హిజ్ర్

హిజ్ర్ వాసులు

99

మక్కీ

16

అన్-నహల్

తేనెటీగ

128

మక్కీ

17

బనీ ఇస్రాయీల్

ఇస్రాయీల్ సంతతి

111

మక్కీ

18

అల్-కహఫ్

మహాబిలం

110

మక్కీ

19

అల్-మర్యం

మరియం (ఈసా తల్లి)

98

మక్కీ

20

తాహా

తాహా ప్రవక్త

135

మక్కీ

21

అల్-అంబియా

దైవ ప్రవక్తలు

112

మక్కి

22

అల్-హజ్

హజ్ యాత్ర

78

మదనీ

23

అల్-మోమినీన్

విశ్వాసులు

118

మక్కీ

24

అన్-నూర్

జ్యోతి

64

మదనీ

25

అల్-ఫుర్ ఖాన్

గీటురాయి

77

మక్కీ

26

అష్-షుఅరా

కవులు

227

మక్కీ

27

అన్-నమల్

చీమలు

93

మక్కీ

28

అల్-ఖసస్

గాధలు

88

మక్కీ

29

అల్-అన్కబూత్

సాలెపురుగు

69

మక్కీ

30

అర్-రూమ్

రోమ్ వాసులు

60

మక్కీ

31

లుఖ్ మాన్

లుఖ్ మాన్ ప్రవక్త

34

మక్కీ

32

అస్-సజ్దా

సాష్టాంగ ప్రమాణము

30

మక్కీ

33

అల్-అహ్ జబ్

సైనిక దళాలు

73

మదనీ

34

సబా

సబా జాతి

54

మక్కీ

35

ఫాతిర్

సృష్టికర్త

45

మక్కీ

36

యాసీన్

యాసీన్ (ప్రవక్త)

83

మక్కీ

37

అల్-సాఫ్ఫత్

(పంక్తులు తీరినవారు)

182

మక్కీ

38

సాద్

సాద్ (ప్రవక్త)

88

మక్కీ

39

అజ్-జుమర్

బృందాలు

75

మక్కీ

40

అల్-మోమిన్

విశ్వాసి

85

మక్కీ

41

హా మీమ్ , ఫుస్సిలత్

హా మీమ్

54

మక్కీ

42

అష్-షూరా

సలహా సంప్రదింపులు

53

మక్కీ

43

అజ్-జుఖ్రుఫ్

బంగారు నగలు

89

మక్కీ

44

అద్-దుఖాన్

పొగ

59

మక్కీ

45

అల్-జాసియా

కూలబడినవాడు

37

మక్కీ

46

అల్-ఆహ్ ఖాఫ్

ఇసుకకొండలనేల

35

మక్కీ

47

ముహమ్మద్

ముహమ్మద్  ప్రవక్త

38

మదనీ

48

అల్-ఫతహ్

విజయం

29

మదనీ

49

అల్-హుజూరాత్

నివాస గ్రహాలు

18

మదనీ

50

ఖాఫ్

ఖాఫ్

45

మక్కీ

51

అజ్-జారియాత్

గాలి దుమారం

60

మక్కీ

52

అత్-తూర్

తూర్ పర్వతం

49

మక్కీ

53

అన్-నజ్మ్

నక్షత్రం

62

మక్కీ

54

అల్-ఖమర్

చంద్రుడు

55

మక్కీ

55

అర్-రహ్మాన్

కరుణామయుడు

78

మదనీ

56

అల్-వాఖియా

సంఘటన

96

మక్కీ

57

అల్-హదీద్

ఇనుము

29

మదనీ

58

అల్-ముజాదిలా

వాదిస్తున్న స్త్రీ

22

మదనీ

59

అల్-హష్ర్

దండయాత్ర

24

మదనీ

60

అల్-ముమ్ తహినా

పరీక్షిత మహిళ

13

మక్కీ

61

అస్-సఫ్ఫ్

సైనిక పంక్తి

14

మదీనా

62

అల్-జుమా

సప్తాహ సమావేశం (శుక్రవారం)

11

మదనీ

63

అల్-మునాఫిఖూన్

కపట విశ్వాసులు

11

మదనీ

64

అత్-తగాబూన్

జయాపజయాలు

18

మదనీ

65

అత్-తలాఖ్

విడాకులు (ఇస్లాం)

12

మదనీ

66

అత్-తహ్రీమ్

నిషేధం

12

మదనీ

67

అల్-ముల్క్

విశ్వ సార్వభౌమత్వం

30

మక్కీ

68

అల్-ఖలమ్

కలం

52

మక్కీ

69

అల్-హాక్ఖా

పరమ యదార్థం

52

మక్కీ

70

అల్-మారిజ్

ఆరోహణా సోపానాలు

44

మక్కీ

71

నూహ్

నూహ్ ప్రవక్త

28

మక్కీ

72

అల్-జిన్న్

జిన్

28

మక్కీ

73

అల్-ముజమ్మిల్

దుప్పట్లో నిదురించేవాడు

20

మక్కీ

74

అల్-ముదస్సిర్

దుప్పట్లో పడుకున్నవాడు

56

మక్కీ

75

అల్-ఖియామా

ప్రళయం

40

మక్కీ

76

అద్-దహ్ర్ , ఇన్సాన్

సమయం

31

మక్కీ

77

అల్-ముర్సలాత్

రుతుపవనాలు

50

మక్కీ

78

అన్-నబా

సంచలనాత్మక వార్త

40

మక్కీ

79

అన్-నాజియాత్

దూరి లాగేవారు

46

మక్కీ

80

అబస

భృకుటి ముడిచాడు

42

మక్కీ

81

అత్-తక్వీర్

చాప చుట్టలా

29

మక్కీ

82

అల్-ఇన్ ఫితార్

బీటలు

19

మక్కీ

83

అల్-ముతఫ్ఫిఫీన్

హస్తలాఘవం

36

మక్కీ

84

అల్-ఇన్ షిఖాఖ్

ఖండన

25

మక్కీ

85

అల్-బురూజ్

ఆకాశ బురుజులు

22

మక్కీ

86

అత్-తారిఖ్

ప్రభాత నక్షత్రం

17

మక్కీ

87

అల్-అలా

మహోన్నతుడు

19

మక్కీ

88

అల్-ఘాషియా

ముంచుకొస్తున్న ముప్పు

26

మక్కీ

89

అల్-ఫజ్ర్

ప్రాత॰కాలం (ఫజ్ర్)

30

మక్కీ

90

అల్-బలద్

పట్టణం

20

మక్కీ

91

అష్-షమ్స్

సూర్యుడు

15

మక్కీ

92

అల్-లైల్

రాత్రి

21

మక్కీ

93

అజ్-జుహా

పగటి వెలుతురు

11

మక్కీ

94

అలమ్ నష్రహ్

మనశ్శాంతి

8

మక్కీ

95

అత్-తీన్

అంజూరం

8

మక్కీ

96

అల్-అలఖ్

గడ్డకట్టిన రక్తం

19

మక్కీ

97

అల్-ఖద్ర్

ఘనత

5

మక్కీ

98

అల్-బయ్యినా

విస్పష్ట ప్రమాణం

8

మదనీ

99

అజ్-జల్ జలా

భూకంపం

8

మదనీ

100

అల్-ఆదియాత్

తురంగం

11

మక్కీ

101

అల్-ఖారిఅ

మహోపద్రవం

11

మక్కీ

102

అత్-తకాసుర్

ప్రాపంచిక వ్యామోహం

8

మక్కీ

103

అల్-అస్ర్

కాల చక్రం

3

మక్కీ

104

అల్-హుమజా

నిందించేవాడు

9

మక్కీ

105

అల్-ఫీల్

ఏనుగు

5

మక్కీ

106

ఖురైష్

ఖురైషులు

4

మక్కీ

107

అల్-మాఊన్

సాధారణ వినియోగ వస్తువులు

7

మక్కీ

108

అల్-కౌసర్

శుభాల సరోవరం

3

మక్కీ

109

అల్-కాఫిరూన్

అవిశ్వాసులు

6

మక్కీ

110

అన్-నస్ర్

సహాయం

3

మక్కీ

111

అల్-లహబ్ , మసద్

అగ్నిజ్వాల

5

మక్కీ

112

అల్-ఇఖ్లాస్

ఏకేశ్వరత్వం

4

మక్కీ

113

అల్-ఫలఖ్

అరుణోదయం

5

మక్కీ

114

అల్-నాస్

మానవాళి

6

మక్కీ

 

ఖుర్ఆన్ లోని మంజిల్లు:

      మొదటి విభాగమైన సూరా అల్-ఫాతిహాను మినహాయించి మిగిలిన కొన్న్ని కొన్ని సూరాలను ఒక హిజ్బ్‌గా విభజించారు. 65 సూరాలు కలిగి ఉన్న ఏడవ హిజ్బ్ ను హిజ్బ్ ముఫాసిల్ అని కూడా అంటారు.

1వ మంజిల్ = 3 సూరాలు (2 నుండి 4 వరకు)

2వ మంజిల్ = 5 సూరాలు (5 నుండి 9 వరకు)

3వ మంజిల్ = 7 సూరాలు (10 నుండి 16 వరకు)

4వ మంజిల్ = 9 సూరాలు (17 నుండి 25 వరకు)

5వ మంజిల్ = 11 సూరాలు (26 నుండి 36 వరకు

6వ మంజిల్ = 13 సూరాలు (37 నుండి 49 వరకు)

7వ మంజిల్ = 65 సూరాలు (50 నుండి 114 వరకు)

 

 

ఖుర్ఆన్ పై క్లుప్త సమాచారం

సూరాలు

114

పారాలు

30

అతి పెద్ద సూర

సూరతుల్ బఖర

అతి చిన్న సూర

సూరతుల్ కౌసర్

అతి పెద్ద ఆయత్

ఆయత్-అ-దైన్(అల్ బఖర:282) 

అతి చిన్న ఆయత్

సుమ్మ నజర్(అల్-ముద్దసిర్ 21)

ప్రతి సూక్తంలో అల్లాహ్ అనే పదం ఉండే సూర

సూర అల్-ముజాదిల

మీమ్ అక్షరం లేని సూర

సూరతుల్ కౌసర్

ఖురాన్లో పేర్కోన్న సహీబి పేరు

జైద్ బిన్ సాబిత్

బిస్మిల్లా లేని సూర

సురే తౌబ

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter