పవిత్ర ఖురాన్ వెలుగులో దాగియున్న శాస్త్రీయ సేకరణ
పవిత్ర ఖురాన్ వెలుగులో దాగియున్న శాస్త్రీయ సేకరణ
ఈ పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలోఎన్నో వైజ్ఞానిక విషయాలుచేప్ప బడ్డాయి. నేడు ఎందరో శాస్త్రవేత్తలు మరేందరో ఆధునిక పరికరలాను ఉపయేగించి తేలుసుకున్న విషయాలను 1400 సంవత్సరాల ముందే ఖరాన్ తేలియజేసింది.
- గురించిగురించి ఖుర్ఆన్లో :---
{وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِن سُلَالَةٍ مِّن طِينٍ (12) ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَّكِينٍ (13) ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظَامًا فَكَسَوْنَا الْعِظَامَ لَحْمًا ثُمَّ أَنشَأْنَاهُ خَلْقًا آخَرَ ۚ فَتَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ (14)} [سورة المعارج]
మేము మానవుణ్ణి సారవంతమైన మట్టి తో సృష్టించాము. ఆ తరువాత అతన్ని ఒక సురక్షితమైన ప్రదేశంలో పడే బిందువుగా చేశాము. ఆ తరువాత ఈ బిందువును ముద్దిగా చేశాము. ఆ పై ముద్దును కండగా మార్చాము. ఆ పై కండను ఎముకలగా చేశాము. ఆ పై ఎముకలకు మాంసాన్ని తొడిగించాము. ఆ పై దానిని అప్పూర్వమైన సృష్టి చేసి చేశాము. అల్లాహ్ యే గొప్ప శుభాల గల వాడు. వాడు సృష్టి కర్తల లోకాల్లా ఉత్తమ సృష్టికర్త.
బిందువు, ముద్ద, కండ, ఎముకలు, ఎముకల పై మాంసం మరియు ఆ తరువాత రూపంగ మారిపోవడం ఖుర్ఆన్లో పేర్కొన్నాయి. నాటి శాస్త్రవెత్తులు మరియు వైద్యవంతులు చెప్పారు.
- పర్వతాల గురించి ఖుర్ఆన్లో :---
الم نجعل الارض مهدا الجبال اوتاداً (سورةالنبإ: 7-6)
“మేము భుమిని పాన్పుగా చేశాము.”
والقى في الأرض رواسي أن تميد بكم (سورة النحل: 15)
“ఆయన భుమిలో పర్వతాలను మేకులుగా పాతారు. భూమి పై సమస్త జీవ కోట దోర్లిపోకుండాఉండాలని.” పర్వతాలు ఎంత ఎత్తుగా ఉంటాయో అంత కంటే ఎక్కువ రెట్లు భూమిలోనికి దిగబడి ఉంటాయి. అని ఆధునికి భౌగోళికశాస్త్రం కూడ తెలియజెస్తున్నది. రాయల్ సల్ జార్జ్ ఎయిరి అనే శాస్త్రవెత్త తెలిపే విషయం ఏమనగా:భూమి యొక్క పై పోర కనపించకుండా ఉండటానికి పర్వతాలు చాలా వరకు సహయపడుతాయి ఇదే విషయం ఖుర్ఆన్లో కూడ పేర్కోన్నవి.
- మెదడు గురించి ఖుర్ఆన్ లో :---
كلا لئن لم ينته لنسفعا بالناصية* ناصية كاذبة خاطئة )سورة العلق: 15)
“అతడు గనుక మానకపోతే మేము అతన్నిఅతని నుదుటి వెంట్రుకలు ఈడుస్తాము.అబద్ధానికి ఘెరపాపానికి పాల్ప డిన నుదురు అది.”
ఒక్క సారి ESSENTIAL OF ANATOMY AND PHYSIOLOGY అనే పుస్తకాన్ని పరిశిలిస్తే ఒక విషయం బయట పడుతుంది అదే ఎమనగా నుదురు వైపు ఉన్న మెదుడుభగాన్మి PRE FRONTAL AREA అంటారు. మెదుడులో ని ఈ భాగమే మనుషలకి చెడుకపనుల ఆలోచనని కలగ జేస్తుంది. సత్యం లేదా అసత్యపు మాటలాడాటానికి వాటిని ఆచరణతో పేట్టే వధంగా శరీరంతో మిగతా భాగాలను పురుగొల్పుతుంది అని ఈ PRE FRONTAL AREA పనిచేసే విధానమును ఇటివలే L.MORE అనే శాస్త్రవేత్త కనిపెట్టెను. ఈ వషయం ఖుర్ఆన్ 1400 సంవత్సరాలు ముందు తెలియజేసింది.
- ఖురాన్లో లోతైన సముద్రపు గురించి :---
أَوْ كَظُلُمَٰتٍۢ فِى بَحْرٍۢ لُّجِّىٍّۢ يَغْشَىٰهُ مَوْجٌ مِّن فَوْقِهِۦ مَوْجٌ مِّن فَوْقِهِۦ سَحَابٌ ۚ ظُلُمَٰتٌۢ بَعْضُهَا فَوْقَ بَعْضٍ إِذَآ أَخْرَجَ يَدَهُۥ لَمْ يَكَدْ يَرَىٰهَا ۗ وَمَن لَّمْ يَجْعَلِ ٱللَّهُ لَهُۥ نُورًا فَمَا لَهُۥ مِن نُّور (سورة النور:40)
లేదా లోతైన సముద్రంలోని చీకటిని ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకదాని పై ఒకటిగా అలలు వ్యాపించి ఉన్నాయి. దానిపై మేఘం, చీకటిష మనిషి తన చేతిని బయటికి చాబితే దాని కూడ చూడ లేదు. అల్లాహ్ తన వెలుగును ప్రసాదించని వాడికి ఇతన ఏ వెలుగు లభించదు.
నాటి అభివృద్ది చెందిన విజ్ఞానం చెబుతున్న విషయం ఏమనగా సముద్రపు లోతులలో 200 మీటర్ల తర్వాత మసక 'చీకటిగా ఉంటుందని అదే 1000 మీటర్ల లోతులో అయితే అసలు వెలుగు ఛాయలు కూడ ఉండవని తేలింది. మానవ మాత్రులు కేవలం 40 మీటర్ల వరకే ఏ పరికరాల సహాయం లేకుండా వెళ్ళగలదు. అంతకు మించి లోతులో వెళ్ళాలంటే దానికి సంభందించిన పరికరాల సహాయంతో వెళ్ళాలి. ఒకవేళ ఎవరానా 40 మీటర్లకు మించి లోతులోకి పరికరాలు లేకుండా వెళ్ళినా బ్రతికి బయటకు రాలేదు. దీనిని ఖుర్ఆన్ 1400 సంవత్సరాల ముందే తెలియజేసింది. సముద్రపు అలల గురించి
مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ بَيْنَهُمَا بَرْزَخٌ لَا يَبْغِيَانِ ,الرحمن: 19
రెండు సముద్రాలు ఒకదానికొకటి కలిసి పోయేటందుకు ఆయన వాటిని వదిలి పెట్టాడు. అయనా వాటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అవి దానిని అధిగమించవు. 1400 సంవత్సరాల ముందు చెప్పిన విషయాన్ని ఆధునిక విజ్ఞానం ధృవపరుస్తుంది.
ఖుర్ఆన్ మరియు భవిష్యవాణి: :---
ఖుర్ఆన్ లో కేవలం జరగినవి, జరుగుతున్నవి కాకుండ భూత కాలనికి సంభందించిన జరగపోయో అంశాలను కూడా పేర్కోనడం విశేషం.
క్రీ.శ 619 లో పార్శికులు (ఇరాన్) రోమ్ ని చిత్తు చిత్తుగా ఓడించారు. ఖుర్ఆన్ లో ఇలా తెలియ జేయడం జరిగింది
غلبت الروم في أدنى الأرض........ من بعد غلبهم سيغلبون (سورة الروم2-3)
రోమన్ ప్రజలు పోరుగు భూ భాగంలో పరాజితులయ్యారు తమ ఈ పరాజయం తమవాత కొన్ని సంవత్సరాలలోనే వారు విజేతలవుతారు. ముందైన తరువాత అయినా అధకారం మాత్రం అల్లాహ్ దే. ఆ రోజున అల్లాహ్ ప్రసాదించిన విజయానికి వశ్వాసులు వేడుకలు జరుపుకుంటాం. కాని మరల రోమన్ ఒక విధ్వంసకరమైన పోరిటం లో తన రాజ్యాన్ని మళ్ళి కైవసం చేసుకుంటుందని ఎవ్వరు ఊహించలేదు. History of the Byzantine లో చెప్పే విషయం ఏమనగా క్రీ.శ 622 లో Armenian అనే ప్రాంతం లో రోమ్ మరియు పార్శికులు రెండో సారి యుద్ధం చేసి రోమ్ తను పోగట్టుకున్న రాజ్యన్ని మళ్ళి తిరిగి సంపాదించుకుంది.
ఇస్లాం మెట్ట మోదటి యుద్ధమైన బదర్ లో శత్రువుల సైన్యం 1000 వుండేను. కాని ముస్లిముల సంఖ్య 313 వుండేను . అప్పుడు ప్రవక్త ముహమ్మద్(సొల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యెక్క ప్రార్థన లో మునిగిపోయారు ఆ సమయంలో దైవ దూతైన జిబరీల్ (అలైహిస్సలాం) ప్రవక్త ముహమ్మద్ (సొల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వచ్చి ఈ ఆయత్ వినిపించారు
وإذا يعدكم الله احدى الطائفتين انها لكم و تودون ان غير الذات الشوكة تكون لكم ويريد الله ان يحق الحق و يقطع دابر الكفرين انعام (8)
రెండు వర్గాల్లో, ఒక వర్గం మీకు దొరికిపొతిందని అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొండి. మీకు బలహీనమైన వర్గం చిక్కాలని మీరు కోరుకున్నారు. కాని తన ఆదేశం ద్వారా సత్యం యెక్క సత్యతను నిరూపించాలనేది, అవిశ్వాసులను సర్వనాశనం చేయాలనేది అల్లాహ్ సంకల్పం.
రెండు వర్గాలంటే ఒకటిఅబుసుఫియాన్ నాయకత్లంలో నున్న 40 మంది వర్గం . రెండోది అబుజహల్ నాయకత్వం లో నున్న 950 మంది యొక్క వర్గం ముస్లింలు బలహీన మైన అబుసుఫియాన్ వర్గం పై దండకు ప్రయత్నంచారు. కాని అల్లాహ్ దాని కంటే పెద్ద వర్గాన్ని అంటే అబుజహల్ నాయకత్వంలే కూటిన వర్గాన్ని ప్రనాదించాడు.
ఆవర్గం యుద్ధం కొరకు వచ్చారు ఆ యుద్ధం లో ముస్లిములు కెలుస్తారని ఈ శ్లోకంలో స్పష్టంగా కనుబడుతున్నిది. యుద్ధం తర్వాత వాళ్ళు తెచ్చిన సొమ్నును వుంచు కోవచ్చు. చేతికి చిక్కిన వాళ్ళను బానిసలుగా మార్చుకోవచ్చు. దానిలో అల్లాహ్ అబుజహల్ నాయకత్వంలో నున్న బలమైన వర్గన్ని ముస్లింల పై వించుకోని ఆ వర్గాన్ని చిత్తుచత్తుగా ఓడింతేలా చేశాము. మకాకాలశత్రవుల హింస పెరిగిన వలన అల్లాహ్ యొక్క ఆదేశంతో ప్రవక్త ముహమ్మద్ స మక్కా నుండి మదీనాకి మలస పోయేదానికి సిద్ధమయ్యాను . మదీనాకి వెళ్ళే దారిలో ప్రవక్త ముహమ్మద్ స ఇలా ఉహించారు మేము మళ్ళి మక్కా తిరిగివస్తాముయ తన పుట్టిన ఊరి నుంచి వెళ్తుంటే తనకి కొంచెం బాదగానుండెను. అప్పుడు జబరీల్ అలైహిస్సలాం వచ్చి ఈ శ్లోకాన్ని వినిపించారు.
إن الذي فرض عليك القرآن.......(قصص - 85)
ప్రవక్తా నీ పై ఈ ఖుర్ఆన్ విధించినవాడు నీవు ఎక్కడ చేరాలనుకుంటున్నావో అక్కడికి చేరుస్తాడు. మదీనాకి వలస వెళ్ళిన 8 సంత్సరాల తర్వాత ఫతహ్ యొక్క సంఘటన చోటుచేసుకున్నది. ఇలా దివ్య గ్రంథమైన ఖుర్ఆన్ భవిష్యవాణిలో పేర్కోనే పలు అంశాలను చర్చించారు.
పి. ఇమ్రాన్ ఖాన్
మదనపల్లి.