ఓ అల్లాహ్…!
ఓ అల్లాహ్…!
తంమ్జీద్ అలి, మదనపల్లి
ఓ అల్లాహ్! ఓ అల్లాహ్!
నీవే ముస్లిలను రక్షించవయ్యా
మా స్నేహితులను కాపాడవయ్యా
శత్రువుల నుండి రక్షించే శక్తినివయ్యా
ఓ! అల్లాహ్ ఓ! అల్లాహ్
ఓ! అల్లాహ్ ఓ! మా అల్లాహ్
ముస్లింల యొక్క అవస్థలను
ముస్లింల యొక్క కష్టాలను
నీవే కాపాడయ్యా
నీవే రక్షణ ఇవ్వైయ్యా
బర్ మా ముస్లిం జనులకి
నీవే తోడుగా నిలవవయ్యా
సిరియా ముస్లిం ప్రజలకి
నివే రక్షణ ఇవ్వవయ్యా
ముస్లిం జనులకి నివే
తోడు ఉండవయ్యా
ముస్లిం అవస్థలకు నివే
రక్షణ కల్పించవయ్యా
ఇస్లాంని వ్యతిరేకించే శక్తిని కూల్చవయ్యా
నువ్వే శక్తుడివి నువ్వే మా దేవుడవయ్యా
మా నమ్మకాన్ని నెలబెట్టవయ్యా
మా కష్టాలను తొలగించవయ్యా
నువ్వే చెప్పిన మతాన్ని
నువ్వే నేర్పిన చట్టాన్ని
నువ్వే చూపించిన ధర్మాన్ని
మా అమలులలో పరుస్తామయ్యా
ఓ! అల్లాహ్ ఓ! అల్లాహ్
ముస్లిలకు నీవు తోడుగా ఉండవయ్యా
ఓ! అల్లాహ్ ఓ! అల్లాహ్
ముస్లిలకు నీవు రహ్మతుగా ఉండవయ్యా
ఇస్లాం అంటే నీలాకాశమయ్యా
కురిపిస్తారంటా ప్రేమవర్షమయ్యా
చేస్తారు దాన్నీ నేలమర్గమయ్యా
చూపుతారు దాన్ని రాలమర్గమయ్యా
ఓ! అల్లాహ్ ఓ! అల్లాహ్
ఓ! అల్లాహ్ ఓ! మా అల్లాహ్