అడ్మిషన్ ఆరంభం

అడ్మిషన్ ఆరంభం

చిత్తూరు: దారుల్ హుదా పుంగనూరు (చిత్తూరు, ఆంధ్రప్రదేశ్‌) లో అడ్మిషన్ ప్రారంభమైంది. ఒకే విద్యాసంస్థలో ధార్మిక  మరియు భౌతిక విద్యను అందించడం ఈ సంస్థ యొక్క ప్రత్యేకత.  ఇది కేరళలోని దారుల్ హుదా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం యొక్క శాఖ.
రాబోయే విద్యా సంవత్సరం అడ్మిషన్ టెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యింది.  10-12 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలకు ప్రవేశం ఇవ్వబడుతుంది. అర్హత గల విద్యార్థులకు ఆరవ తరగతికి దాఖలా లభిస్తుంది.
 ఆసక్తి గల విద్యార్థులు దారుల్ హుదా పుంగనూరు కార్యాలయంలో 9490608786 నంబర్‌లో సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ✍️

Related Posts

Leave A Comment

1 Comments

Voting Poll

Get Newsletter