చాట్ జిపిటి?

ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్న‌ పదం చాట్ జిపిటి, అసలు ఈ చాట్ జిపిటి అంటే ఏమిటి? దీనితో మనుషులకి ఎలాంటి ఉపయోగం? దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 

చాట్ జిపిటి ఓపెన్ ఎఐ (ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ) 2022 నవంబర్ నెలలో అభివృద్ధి చేసిన ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరికరం. దీని ద్వారా సెకన్ల వ్యవధిలో జవాబులు మరియు సమాచారాలు పొందవచ్చు. మామూలుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏదైనా సమాచారాన్ని అన్వేషిస్తే చాలా వెబ్సైట్లు తెర పై వస్తాయి‌‌ దీని వల్ల మనిషి అవ్యవస్థితానికి గురవ్వడం సహజం, కానీ ఈ చాట్ జిపిటి లో అలా కాదు మీ ప్రశ్న కి తగిన సమాధానం మరియు సవాలు కు అనుకులమైన జవాబు ఎలాంటి చిందర వందర లేకుండా దక్కుతుంది. ఉదాహరణకు ఎవరైనా తన ప్రియురాలు కు ప్రపోజల్ ఇవ్వాలనుకుని చాట్ జిపిటి లో తన ప్రియురాలి పెరు చెప్పి ఓ ప్రపోజల్ తయ్యారు చేయిమనంటే ఇట్టే ఓ చక్కని ఆకట్టుకునే ప్రపోజల్ తయ్యారు చేసిస్తుంది. ఇది ఇప్పుడు కేవలం ఆంగ్లం లోనే ఉంది  

వాస్తవానికి చాట్ జిపిటి ద్వారా లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. మానవ సృజనాత్మకత అంతం, ప్రజలు కష్టపడి పనిచేయడం మానేయడం, పిల్లల ఆలోచనా సామర్థ్యాలను తగ్గిపోవడం, తప్పు సమాధానాలపై విశ్వాసం మరియు మానవ మేధస్సును తగ్గిపోవడం మెదలైనవి. 

మనిషి ఆలోచనా సామర్థ్యాలను తగ్గిస్తుందన్న కారణం తో కొన్ని దేశాలు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడానికి అనుమతించడం లేదు. 

చాట్ జిపిటి యొక్క ప్రయోజనాలు ఏమిటి?

జవాబు: ఇది ఏ సమస్యనైనా నిమిషంలో పరిష్కరించగలదు.

చాట్ జిపిటి మానవ ఉద్యోగాలను ప్రమాదమా?

జవాబు: అవును ఇది మానవులచే పరిష్కరించబడిన ఏ సమస్యలైన పరిష్కరించగలదు కనుక ఇది మానవ ఉద్యోగాలకు ప్రమాదమే.

మొదటి చాట్‌ జిపిటి ఏది?

 జ: ఎలిజా

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter