జీవితంలో విజయం సాధించడం ఎలా ?

క వ్యక్తి జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఆ వ్యక్తి ఉన్నతమైన జీవితాన్ని ఊహించుకోవాలి. తను ఊహించిన జీవితాన్ని సహకారం చేసుకునే దిశగా ప్రయత్నిస్తే అతడు తప్పుకు విజయాన్ని పొందుతాడు.

విజేతలు ఎప్పుడూ నిరంతరంగా అభ్యసిస్తూ పరిష్కారం కోరుకుంటూ ఉంటారు. వారు బలమైన వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకుంటూ తమ శ్రమ బలగించే సలహాలను స్వీకరిస్తారు ప్రపంచం పట్ల వారికి ఎంతో అభిప్రాయం ఉంటుంది జీవితంలో విజయాన్ని సాధించిన వారు మిత్రత్వాన్ని త్వరగా ఏర్పరచుకుంటారు ఎటువంటి సమస్యనైనా ఎదురవుతారు ఏదైనా ఒక ప్రయత్నంలో విఫలమైతే తమ తదుపరి ప్రయత్నంలో మరియు శ్రమ చేయడానికి నిశ్చయించుకుంటారు కానీ ఎప్పుడు ప్రయత్నం నుంచి తమ లోపాలన్నితము తమకు తామే సరిదిద్దుకుంటారు విశ్వాసంతో ముందడుగు వేస్తుంటారు. విజేతలు అయిన వారు ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలను రోది చేసుకోవాలని దాస్యతో ఉండడమే కాకుండా దానికి సహకరించేవారు ఇచ్చే సలహాలను స్వీకరిస్తారు తమ చేసిన పనులకు పూర్తి బాధ్యత వహిస్తారు ఏ మనిషి యొక్క వ్యక్తిగత విజయం తన లక్ష్యాలను వాటిని నెరవేర్చుకోవడానికి ఇతను చేసే కృషి పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా అతని వ్యక్తిగతమైన విషయం విజయం అనేది చేయవలసిన గమ్యం కాదు అది ఒక ప్రయాణం లాంటిది. ఒక విజయం సాధించకు ఆ సృష్టితో మరో మరొక విజయం వైపు ప్రయాణం సాగుతూ ఉంటుంది. విజయాన్ని సాధించే వారికి ఉండే లక్షణాలు, లక్ష్యంపై శ్రద్ధ నిబంధన కార్యాచరణ ప్రాణాలిక పట్టుదల వారికి ఎంత మాత్రం సూర్యభములు సెల్ఫ్ డిల్యూషన్స్ ఆత్మవంచన ఉండవు. విజయంతమైన జీవితానికి కావాల్సిన ముఖ్యమైన విషయాలు పై సరైన అవగాహన కోసం వాటిని సృష్టింగా నిషేధికరించి ప్రయత్నం చేద్దాం. మనం తరచూ వింటూ ఉంటాము సాధించి విజయం మధ్య రహస్యం ఏది లేదు కేవలం కృషించి పని చేయడమే అని. అంటే మరేం లేదు. మనం కష్టపడి చదువుకోవాలి పని చేయాలి ఫలితం దానంతట అదే వస్తుంది ఇది నిజానికి రహస్యం అని అంటారు పెద్దలు. ఇలా విజయం వరించిన వారిలో భారత దేశ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఒకరు కలాంజి చిన్నతనంలో ఎన్నో ఆశలు ఉన్నా ఎన్నో కలలు కన్నారు ఆ కలలు కనడమే కాకుండా దాన్ని సాధించారు కూడా అలాగే మనం కూడా కలలు కొనాలి దాని సాధించాలి చాలామంది వ్యక్తులు గమ్యాన్ని ఏర్పరుచుకోరు. ఎందుకంటే వారికి ఏమీ కావాల్నో వారు ఏ స్థాయికి చేరదలుచుకున్నారో వారికేం తెలియదు అంతేకాకుండా గమ్యాన్ని చేయడానికి సమయం ఆత్మ పరిశ్రమలతో కూడిన ఘటన శ్రమ అవసరం వారికి గమ్యాలను నిశ్చయించుకోవడం తెలియదు. దాని ద్వారా ఫలితాలు ఆశించినట్లు ఉండవు. ఎల్లప్పుడూ లోతుగా ఆలోచించి పూర్తిగా ప్రవేశించిన తరువాత నిశ్చయించుకోవాలి. అవి మీ విశ్వాసాలకు తగిన విధంగా ఉంటే జీవితం అర్థం అవుతుంది. గమ్యం సరైనది అయినప్పుడు ఉంటాయి. అలా కాకుండా ఆనందం ఐశ్వర్యం గెలుపులు అంటే అశిష్టమైన గమ్యాలను మీపై ఏ మాత్రం ప్రభావం కలిగించవు. ఓర్పుతో జాగ్రత్తగా కృషి చేయాలి. ఒకటి పూర్తి అయ్యాక మరొకటి చేయాలి. మీ దృష్టిని మీకు కావాల్సిన దానిమీద ఉంచండి అక్కరలేని విషయాలు మీద కాదు విజయం అనేది అనుకోకుండా ఎంచుకోవాల్సినది మీరే. అందుచేత విజయం అనేది కష్టపడిన సంపాదించే కానీ దానం దొరికేది కాదు. మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటే ఓటేమి పొందే వరకు చేయటానికి ఇష్టపడిన వాటిని చేయడం అలవాటు చేసుకోండి. విజయం కొన్ని సంకేతం పిలుస్తుంది. విజయం సాధించిన వారిలోని గుణాలు గుర్తించి అనుసరి పై మనం కూడా విజయాన్ని సాధించగలుగుతాము అదేవిధంగా విజయం సాధించాలని వారు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు దూరంగా ఉంచితే మనం కూడా ఓడిపోకుండా ఉండగలుగుతాము. విజయం పెద్ద రహస్యం కాదు ఓటమి అంటే కొన్ని తప్పులను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల కలిగే ఫలితం అన్నమాట. విజయమంటే ఒక యోగ్యమైన లక్ష్యాన్ని మనిషి అంచలించంగా అందుకోవటమే విజయం అంటే అందరూ ఇష్టపడేది ఒప్పుకునేది కాదు నాకు ఇష్టం లేని వారున్నారు. వారు నేను చేసిన పనిని నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేని వాళ్ళు నన్ను మెచ్చుకోవడం కన్నా మూర్ఖులు నన్ను విమర్శించడమే నాకు నచ్చుతుంది. విజయం అనేది అదృష్టం యొక్క అభివృద్ధి లేని కారణభూతాలు ప్రేరణ హాస్యం తప్పడం సినిమా సామాన్యంగా ఇదే వయస్సు క్రమంలో విజయం సంతోషము ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి విజయం అంటే కోరినది పొందడం సంతోషం అంటే పొందినది కోరడం విజయాన్ని సాధించే గొప్ప వాళ్ళందరూ దాన్ని సాధించే ముందు కఠినమైన ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొన్నారని మనకి చరిత్ర తెలుపుతుంది. తమ ఓటమి చూసి నిరాశను ఎందుకు పోవడం వెళ్లే వాళ్ళు విజయం సాధించగలరు జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనం వాటిని ఎలా ఎదుర్కొంటున్నాము. గెలుపు కానీ మారుతాయి ప్రయత్నం చేయనిది గెలుపు లభించదు. భూమిపై పుట్టే ప్రతి మనిషి కష్టం కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి వాటిని చూసి అప్పుడప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో నిరాశని అనుభవిస్తారు కానీ గెలిచి గెలిచేవాడు ఎప్పుడూ ధైర్యాన్ని విడిచిపెట్టరు. ఈ సమయానికి సమాధానం ఒకటే ఆకుంటి దేశం అనంతరం ప్రయత్నించడం.

ప్రశాంతంగా ఉండే సముద్రాలు ప్రయాణించి నాయకుడు ఎన్నటికీ నెరవేరు కాలేడు అని ఆంగ్లంలో సామెత ఉంది నిజానికి చాలా దగ్గర ఉన్నప్పుడు చాలా మంది వెనకడుగు వేస్తారు ఆఖరికి క్షణంలో చేతులెత్తిస్తారు గెలుపు ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉండగా మనకు తిరుగుతారు విజయం అనేది మనం జీవితంలో ఎంత పైకి వెళ్తున్నామనేది బట్టి కాక పడిపోయినప్పుడు ఎన్నిసార్లు మళ్లీ లేచి ప్రయత్నం కొనసాగించమని దాన్ని బట్టి కోరబడుతుంది ఇలా కింది కొట్టిన బంతి పైకి లేచినట్టు లేవనట్టుమనేది విజయాన్ని నిర్ధారణ చేస్తుంది. చాలామంది ఎన్నో కలలు కొంటారు విజయం సాధించాలని ప్రయత్నం చేసే విజయం సాధించారు ఉదాహరణకి బాప్టి హాజీ గారు గిడుగు రామ్మూర్తి సర్వేపల్లి రాధాకృష్ణ ఏపీజే అబ్దుల్ కలాం ఇలా చాలామంది ఉన్నారు ఒక విజేతలు ఎప్పుడూ తన తోటి వారికి తను అందించిన సేవలు సహాయం కన్నా ఎక్కువ ఫలితాన్ని తిరిగి పొందుతాడు మనిషి విలువ ఇతరుల నుంచి దానికన్నా వారికి వారికి ఇచ్చేది మీ మీద ఆధారపడి ఉంటుంది.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter