కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది
అనంత కరుణామయుడైన అల్లాహ్ ఖురాన్ మజీదులో ఇలా నమోదిస్తున్నారు "فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا", "فَإِنَّ مَعَ الْعۡسۡرِ يوسرًّ" అనేది పవిత్ర ఖురాన్, సూరా అల్-షర్హ్ నుండి ఒక శ్లోకం, దీని అర్థం "నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది, నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది".
ఈ శ్లోకం కష్ట సమయాల్లో సహనం, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను మరియు కష్టాల తర్వాత సులభంగా యొక్క వాగ్దానాన్ని గురించి నొక్కి చెబుతుంది. ఇది ప్రజలను అల్లాహ్‌పై విశ్వాసం ఉంచాలని, ఆయన కృపపై ఎక్కువ ఆశలు పెట్టుకోవాలని మరియు తమను తాము పూర్తిగా ఆయనకు అంకితం చేయాలని ప్రోత్సహిస్తుంది.[1]
ఎవరైనా కష్టపడి దేనికైనా ప్రయత్నిస్తే కచ్చితంగా అతనికి ఫలితం దొరుకుతుంది. అందుకే ముందు కష్టం, తర్వాత ఇష్టం ఇంకా శాంతి. ఎవరైనా శాంతి కోసం సత్వరమార్గం లేదు, కష్టపడాలి. అందుకే ఒక ఆంగ్ల రచయిత ఇలా రాయారు: "there is no elevator to success" దీని అర్థం: "విజయానికి సత్వరమార్గం లేదు".
ఈ శ్లోకాన్ని కి ఇంకో ఒక అర్థం వస్తుంది. ఒక ముస్లిం ఉంటే వాడికి ప్రతి చిన్న కష్టానికి కూడా ఒక బహుమతి దొరుకుతుంది. ఈ శ్లోకం సాధారణమైన శ్లోకం కాదు. ఇది మన ప్రపంచానికి ప్రతి ఒక్క జీవితానికి ప్రమాణం. దీనిని పట్టి వెళ్ళితే మన జీవితాలలో ఎన్నో ఉదాహరణాలు దొరుకుతాయి. అందుకే ఖురాన్ పవిత్రమైన పుస్తకము.
ఎలాగైతే ముస్లిం సోదరులు పాలస్తీన్ మరియు గాజాలో వేలకు మంది ఇజ్రాయెల్ చేత చంపబడ్డాడు దానిలో 40% శాతంకైనా ఎక్కువ పిల్లలు ఉన్నారు. వీరు అందరు అల్లాహ్ కోసం అమరులయ్యారు. వాళ్ళకి కఛ్చితంగా ఫలితం దొరుకుతుంది. ఇప్పుడు కష్టంగా ఉంది స్వర్గంలో రేపు విశ్రాంతి దొరకడం ఉంటుంది, ఇన్షా అల్లాహ్.[2] (8000)
చారిత్రక కథనాల ప్రకారం, కింగ్ రోడెరిక్ జూలియన్ కుమార్తెను గర్భవతిని చేసాడు, ఇది జూలియన్‌కు కోపం తెప్పించింది మరియు విసిగోతిక్ రాజ్యాన్ని పడగొట్టడానికి ముస్లింల సహాయం కోరింది. ముసా బిన్ నుసైర్, ఒక ముస్లిం జనరల్, స్పెయిన్ పైపు యాత్ర చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడు మరియు జూలియన్ ప్రజల బాధలు మరియు వారి రాజు రోడెరిక్ యొక్క అన్యాయం గురించి చెప్పడం ద్వారా అతనిని అలా చేయమని ప్రోత్సహించాడు. హిస్పానియాలోని అనేక రాజభవనాలు, తోటలు మరియు అందాలను కనుగొనవచ్చు
మూసా బిన్ నుసైర్ అల్జీరియాలోని బెర్బర్ తెగ నుండి ఇస్లాంలోకి కొత్తగా మారిన తారిక్ బిన్ జియాద్‌ను 711 AD లో మొరాకో నుండి ఒక చిన్న దళానికి నాయకత్వం వహించడానికి పంపాడు. అతని తర్వాత జబల్-అల్-తారిక్ (జిబ్రాల్టర్) అని పిలువబడే ఎత్తైన రాతిపై దిగాడు. స్పెయిన్‌లో పేరు కానీ ఇది మర్చిపోకండి జూలియన్ మరియు అతని సహోదరులు ఇంకా స్పెయిన్ లో ఉండే వారు ఎక్కువ ప్రజలు అందరు యూదులే.
తారిఖ్ బిన్ జియాద్ సైన్యం, 300 మంది అరబ్బులు మరియు 10,000 మంది బెర్బర్ ఇస్లాం మతంలోకి మారారు, జిబ్రాల్టర్‌లో దిగారు. స్పెయిన్ రాజు రోడెరిక్ ముస్లింలకు వ్యతిరేకంగా 100,000 మంది యోధుల బలగాలను సేకరించాడు. తారిక్ బలగాల కోసం పిలుపునిచ్చాడు మరియు టారిఫ్ బిన్ మాలిక్ నకీ ఆధ్వర్యంలో 7,000 మంది అశ్విక దళ సభ్యులతో కూడిన అదనపు బృందాన్ని అందుకున్నాడు (ఇతని తర్వాత తారీఫా స్పెయిన్‌లో పేరు పెట్టారు)[3]
గ్వాడలేట్ యుద్ధంలో ముస్లింలు రోడెరిక్ సైన్యాన్ని ఓడించగలిగారు, ఇది విసిగోతిక్ రాజ్యం పతనానికి మరియు స్పెయిన్‌లో ముస్లిం పాలన ప్రారంభానికి దారితీసింది. మూసా బిన్ నుసైర్ మరియు తారిఖ్ బిన్ జియాద్ మధ్య సంబంధం చరిత్రకారులలో చాలా చర్చనీయాంశం. ఇద్దరి మధ్య కోపం మరియు అసూయ పరంపరలున్నాయని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి, మరికొందరు వారు విజయవంతంగా కలిసి పనిచేశారని సూచిస్తున్నారు.
దక్షిణ స్పెయిన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత, తారిక్ మరియు మూసా ఇద్దరూ 714 లో ఉమయ్యద్ ఖలీఫ్ అల్-వలీద్ I ద్వారా డమాస్కస్‌కు తిరిగి వెళ్లాలని ఆదేశించారు. అక్కడ వారు తమ జీవితాంతం గడిపారు. అల్-అందలుస్ దళాలకు నాయకత్వం వహించిన మూసా కుమారుడు అబ్ద్ అల్-అజీజ్ 716లో హత్య చేయబడ్డాడు.
చివరిగా, కింగ్ రోడెరిక్, మూసా బిన్ నుసైర్ మరియు తారిక్ బిన్ జియాద్ కాలంలో స్పెయిన్ కథ సంక్లిష్టమైనది మరియు వివాదాస్పదమైనది. దక్షిణ స్పెయిన్‌ను ముస్లింలు స్వాధీనం చేసుకోవడం విసిగోతిక్ రాజ్యం పతనానికి దారితీసింది. స్పెయిన్‌లో ముస్లిం పాలన ప్రారంభమైంది. వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి మరియు గతం నుండి నేర్చుకోవడానికి చరిత్రను అధ్యయనం చేయడం ముఖ్యం.[4]
ఈ కథ నుండు మనకు ఏమి అర్థం అవుతుంది అంటే దీనితో ఒక కష్టంని అడుకున్న తర్వాతనే మాటర్ ఫలితం దొరకుతుంది. ఇది కాదు సఫలం అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదే కష్టంని అదుర్దోడువాడం ఎలాగైతే మూసా బిన్ నుసైర్ మరియు తారిఖ్ బిన్ జియాద్ చేసారో అనే కథ కాదు.
ఈ శ్లోకానికి మరోక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, ఇది మన ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మాత్రమే కాదు, మనం చనిపోయి తర్వాత కూడా చూడవచ్చు. ఎలాగైతే ఈ ప్రపంచంలో 1వ, 2వ తరగతి కష్టపడితే బావీషెట్లో 10వ తరగతి చాలా సులభంగా ప్యాస్ చేయగలగారో, అలాగే ఈ ప్రపంచంలో అల్లాహ్‌భక్తిలో ఉంటే పరలోకంలో కచ్చితంగా స్వర్గంలో సుఖంగా జీవించవచ్చు.
[1] Tafsir Surah Ash-Sharh - 6 - Quran.com
[2] Palestinian Death Toll Passes 8,000: Gaza Health Ministry | TIME
[3] Prevalence of exposure to occupational risks during pregnancy in Spain - PubMed
[4] Intimate partner violence against Spanish pregnant women: application of two screening instruments to assess prevalence and associated factors - PubMed