హజరత్ ఖదీజ బింత్ ఖువైలద్ 

ఆమె యొక్క పూర్తి పేరు  ఖదీజ బింత్ ఖువైలద్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ అజీ బిన్ ఖస బిన్ కిలాబ్. ఆమె ప్రతి యొక్క మహిళలకు నాయకురాలుగా వుండేది. ఎప్పుడైతే ఆమె ఇస్లాం స్వేకరించిందో అప్పుడు తమ యొక్క దనం మరియు తమ యొక్క ప్రానం ఇస్లాం కోసం అర్పించింది. 

              ఖదీజ [ర] మక్కాలో కురైష్ యొక్క నాయకురాలుగా నివసిస్తూ వుండేది మరియు ఆమె దగ్గర ఎక్కువ ధనం వుండేది ఎప్పుడైతే ఆమె అల్లాహ్ మరియ రసూల్ గురించి వినిందో  అప్పుడు ఆమె అర్థం చేసుకొనింది అల్లాహ్ తప్ప మరెవరూ దైవం రాలేదు మరియు రాడుకూడ మరియు ప్రియ ప్రవక్త [స] అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త మరియు ఇస్లాం సత్యం వేరే మాతాలు అపద్దం అంటూ ఆమె ప్రియ ప్రవక్త [స] పై ఇస్లాం స్వేకరించింది మరియు ప్రవక్త [స] ను పెళ్లాడింది అప్పుడు ఆమె యొక్క వయస్సు [40] సంవత్సరాలు. 

               ఆ మహా స్త్రీ ముహమ్మెద్ [స] ను మరియు ఆయనతో పాటు వున్న ముస్లింలతో వుంది చాలా సహనంగా వారికి తోడు ఇచ్చింది. ఎందుకుంటే మక్కాలో మాత ద్రోహిలు ఎవరైతే ఇస్లాం స్వేకరించలేదో వారు మరియు కురైష్  వారు ప్రవక్త [స] ను మరియు ఆయనతో వున్న ముస్లింలను ఎక్కువగా ఇబ్బందించేవారు అయితే వారు ప్రవక్త [స] ను మక్కా నుంచి భహిష్కరణ చేయడానికి ప్రయత్నించారు కానీ హజరత్ ఖదీజ [ర] అడ్డుపడి ఆ సమస్యను తొలగించింది. కానీ ఆ సంగటన తరువాత ప్రవక్త [స] యొక్క ఇస్టమైన మనిషి ఆయన యొక్క బాబాయి హజరత్ అబూ తాలిబ్ మరణించారు ఆయన తరువాత హజరత్ ఖదీజ[ర] కూడా మరణించారు.[انا لله وانا اليه راجعون]  

    ఖదీజ[ర] మరణం తరువాత ప్రవక్త[స] ఎక్కువగా ఆమెని మరియు ఆమెని ఆలోచిస్తూ ఆలోచిస్తూ తమ కళ్ళలో నుంచి నీరు తరలించేవారు . మరియు ఆమె గుర్తులో ఒక మేకను బలి ఇచ్చేవారు,మరియు దువా చేసేవారు. 

ప్రవక్త [స] హజరత్ ఖదీజ [ర] గురించి ఉల్లేకించారు:“అల్లాహ్ నాకు ఆమెకన్న మంచి భార్య ఇవ్వలేదు,ఆ మహా స్త్రీ నా మీద ఇస్లాం స్వేకరించింది, మరియు ఎప్పుడైతే జనాలు నన్ను అర్థంచేసుకోకుండా ఇబ్బందినచ్చారో అప్పుడు ఆమె నన్ను అర్థం చేసుకొని నాకు తోడు ఇచ్చింది, మరియు ఎప్పుడైతే జనం నన్ను వేరు చేసారో అప్పుడు ఆమె తమ యొక్క ధనం తో సహాయం చేసింది,మరియు అల్లాహ్ నాకు నా భార్యలతో పిల్లలను ఇవ్వలేదు కానీ ఖదీజ[ర] ద్వారా పిల్లలను ఇచ్చాడు, ఇలా ప్రవక్త [స] ఆ స్త్రీ గురించి చెప్పారు. 

మరియు హజరత్ ఆఇష[ర] ఆమె గురించి ఉల్లేకించారు: “ప్రవక్త [స] అప్పుడప్పుడు తమ యొక్క భార్యాలదగ్గరకు వెళ్ళి ఖదీజ[ర] గురించి చెప్పేవారు మరియు ఎక్కువగా ఆమె గురించి అల్లాహ్ తో దువా చేసేవారు మరియు ఆ దువా లో ఇలా చెప్పేవారు“ ఓ అల్లాహ్ ఖదీజ [ర] యొక్క పాపాలను క్షమించు మరియు ఆమెకు స్వర్గంలో పంపు” 

 మరియు ఆఇష[ర] ఉల్లేఖించింది “ప్రవక్త [స] ఖదీజ[ర] యొక్క గుర్తులో ఒక మేకను బలిఇచ్చి ప్రతి ఇళ్ళల్లో పంచేవారు. కాని ఖదీజ[ర] నాకంటే ముందే మరణించింది కానీ ఆమెకె ఎక్కువగా గుర్తించేవారు. 

ఎప్పుడైతే ప్రవక్త [స] మీద గారేహీరా లో దేవదూత అవతరించిందో అప్పుడు ప్రవక్త [స] ఎక్కువగా భయపడ్డారు కానీ హజరత్ ఖదీజ[ర] ఆయనకి ఓర్పు ఇచ్చి ఇలా అంది: ఓ ప్రవక్త[స] భయపడే అవసరం ఏమీ లేదు. అల్లాహ్ సాక్షీగా! మీకు అల్లాహ్ ఏ హామీ జరపించడు ఎందుకంటే మీరు ఒక ప్రవక్త మరియు సత్యం చెప్పేవారు మరియు ఇతురులకి సహాయం చేసేవారు మీకు ఏ హాని కలగదు అని సంతిఇచ్చింది. దాని తరువాత ప్రవక్త [స] ను ఆమె యొక్క బాబాయి [నౌఫల్] దగ్గరికి తీసికుపోయి జరిగిన విషయం మొత్తం వివరించింది అప్పుడు ఆ [వరకాహ్ బిన్ నౌఫల్] చెప్పాడు: ఓ ముహమ్మెద్ మీరు మీరు మామూలు మనిషి కాదు మీ దగ్గరకు వచ్చిన దైవదూత హజరత్ జీబ్రాయిల్ [అ]ఎవరైతే హజరత్ మూస[అ] దగ్గరకు దైవవాణి తీసుకొని వస్తున్నేవాడు ఆ దైవదూత జీబ్రాయిల్[అ] అని చెప్పారు. ఇలా హజరత్ ఖదీజ[ర] ప్రవక్త [స] కు ప్రతి సమస్యలో తోడు ఇచ్చేదీ. 

ఒక రోజు హజరత్ అలీ [ర] ప్రవక్త [స] తో ఉల్లేకించారు:ఉమ్మత్ యొక్క మంచి నాయకురాలు హజరత్ మరియమ్ బింత్  ఇమ్రాన్ మరియు ఉమ్మత యొక్క మంచి స్త్రీ హజరత్ ఖదీజ బింత్  ఖువైలద్ అని ప్రవక్త తో చెప్పారు..         



Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter