ప్రవక్త ప్రేమ
అల్లాహ్ తబారక వతాల తౌహీద్ యొక్క రెండు అక్షరాలపై మన ధర్మం యొక్క స్తంభం చేశాడు. ఒకటి అల్లా తప్ప ఎవరు ఆరాధన అర్హకులు కారు. రెండోది మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని ఈ రెండు వచనాలపై సాక్ష్యం ఇవ్వాలి. అంటే అల్లాహే ఒక అలాంటివాడు అతనికి తప్ప ఎవరికీ ఆరాధన చేయకూడదు. అలాగైతే మన అల్లాహ్ పవిత్ర గంధంలో ఇలా ప్రస్తావించాడు.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَى رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنْزَلَ مِنْ قَبْلُ
ఓ ప్రజలారా ఎవరైతే ఈమాన్ తెచ్చారు అల్లాహ్ మీద ఇమాన్ తేవండి మరియు అతని ప్రవక్త మీద మరియు పుస్తకం మీద ఏదైతే మన ప్రవక్త మీద అవతరించ బడింది మరియు అతని ముందు వాళ్ళ మీద దింపాడు.
మన ప్రవక్తని అన్ని వస్తువులపై మనుషులపై చెట్లపై అన్ని సృష్టించిన వాళ్లపై ప్రవక్తగా చేసి పంపాడు. ఎలాగైతే అల్లాహ్ పవిత్ర గ్రంథంలో ప్రస్తావించారు:
قُلْ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّى رَسُولُ ٱللَّهِ إِلَيْكُمْ جَمِيعًا
ఓ ప్రవక్త మీరు చెప్పేయండి మీరు అందరిపై అల్లాహ్ నుంచి పంపించిన ప్రవక్త అని అల్లాహ్ తలా ప్రజలపై జన్నత్ గురించి జహన్నం గురించి చెప్పేందుకు పంపాడు. ప్రవక్తను మేము ప్రేమించాలి కూడా. మన కన్నా మన అమ్మానాన్న కన్నా మన కుటుంబం కన్నా అన్నిటికన్నా అల్లాహ్ తర్వాత మన ప్రవక్తని ప్రేమించాలి.
ఒకసారి మన ఉమర్ రదియల్లహు అన్హు ఒకసారి ప్రవక్త దగ్గరికి వచ్చారు మరియు చెప్పారు ఓ ప్రవక్త మీరు నాకు అన్నిటికన్నా చాలా ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కానీ నా తర్వాత. అప్పుడు ప్రవక్త చెప్పారు ఓ ఉమర్ ఇప్పుడు కూడా నీ ఈమాన్ పూర్తి కాలేదు. ఎప్పుడు వరకు అంటే నువ్వు నన్ను అన్నిటికన్నా నీకన్నా నన్ను ప్రేమించేంతవరకు. మళ్లీ ఉమర్ రదియల్లహూ అభు అల్లాహ్అప్పుడు ప్రవక్త చెప్పారు ఓ ఉమర్ ఇప్పుడు కూడా నీ ఈమాన్ పూర్తి కాలేదు. ఎప్పుడు వరకు అంటే నువ్వు నన్ను అన్నిటికన్నా నీకన్నా నన్ను ప్రేమించేంతవరకు మళ్లీ ఉమారాది అల్లాహుఅన్హు అలానే చెప్పారు అప్పుడు ప్రవక్త చెప్పారు ఇప్పుడు ఓ ఉమర్ నీ ఈమాన్ పూర్తయింది.
మనం మన ప్రవక్తపై ఎల్లప్పుడూ దరూదు పంపుతూనే ఉండాలి. అల్లాహ్ తలా దరువు యొక్క జవాబు ఇచ్చేందుకు అల్లాహ్ నన్ను నా యొక్క ఆత్మ తిరిగి ఇస్తాడు ఇంకొక మాట అన్న ప్రవక్త చెప్పినది మన ప్రవక్త పేరు మేము విని కూడా దరూద్ చదవకపోతే మనము అందరికన్నా పెద్ద పిసినారులం. అందువలన ప్రియ ప్రవక్త పేరు విని ఎల్లప్పుడూ దరూద్ చదవాలి.
Muhammad Talha