మీలాదున్నబీ ఎందుకు జరుపుకుంటారు ? చరిత్ర, సందేశం

హజరత్ ఇమామ్ జలాలుద్దీన్ సుయూతీ రహిమహుల్లా ఒక ప్రశ్నకి జవాబుగా ఇలా చెప్పారు. నేను రాస్తున్న జవాబు మన ప్రియ ప్రవక్త యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలని ఆనందంతో మరియు ఉత్సాహంతో మరియు ప్రజలందరూ గుమికూడి ఖురాన్ని ఆరాధిస్తారు, మరియు మన ప్రవక్త యొక్క ప్రవర్తతలను, మాటలను మరియు అతని గురించి నకలు చేయబడిన పెద్ద వాళ్ళ మాటలు కవితలు మరియు అలవాటుకి వ్యతిరేకంగా జరిగిన వాటిని మరియు అతనికి నచ్చిన తిండి పదార్థాలు లాంటివి చేయడం వలన మన ప్రవక్త గౌరవం గురించి చేసినందుకు మనకు పుణ్యం కూడా లభిస్తుంది.

ఇప్పుడు జరుపుకుంటున్నట్లు మీలాదున్నబీని జరుపుకోవడం మెుదలుపెట్టినవారు ఒక రాజు ముజఫర్(مظفر) కాలం నుంచి మొదలయ్యింది. ఆ రాజు పూర్తి పేరు అబూ సయీద్ కొకిబరి. ఎవరైతే పెద్ద పెద్ద రాజులలో వారి పేరు వస్తుందో మరియు అతని తలమీద చాలా పెద్ద పెద్ద పనులు జరిగాయి మరియు అతని గుర్తుగా ఒక కళాశాల అతని పేరు మీద కట్టారు.

ఇబ్నె కసీర్ రాజు ముజఫర్ గురించి ఇలా చెప్పారు. వారు పెద్ద గుండె వారు   ఇది దాతృత్వం యొక్క స్వభావం, అతను బలవంతుడు మరియు ఆయన ఇస్లామిక్ పండితుడు ఇది అతని స్వభావము . అల్లాహ్ అతని స్థానాన్ని పెంచాలని అతని మీద తన రహమతిని ఇవ్వాలని దువా చేస్తున్నాను.

షేఖ్ అబుల్ వహ్యా రాజు కి ఒక పుస్తకం రాశారు. దానికి బహుమతిగా అతనికి రాజు వెయ్యి దీనార్లు ఇచ్చారు. రాజు ముజఫర్ యొక్క రాజ్యపాలన వారి మరణం వరకు జరిగింది. 630 హిజరీలో ఉక్కా నగరంలో మరణించారు ఆయన ఒక ముత్తఖి మనిషి.

సబాత్ బిన్ అల్ జవాజ్ తన పుస్తకంలో  "మురాతుజ్జమాన్" ఇలా రాశారు మీలాద్ రోజున వారు అతిధుల కోసం తయారు చేసిన పెద్ద వంటల శాప దానిలో ఐదు వేల వెంచిన గొర్రెలని పెడతారు పదివేల కోడ్లు,లాంటి పెద్ద పెద్ద వంటలు తయారు చేస్తారు. ఆ విందులో పెద్దపెద్ద ఇస్లామిక్ పండితులు కూడా పిలవబడ్తారు.

రాజు ముజఫర్ ఫజర్ నుంచి జోహార్ వరకు పండితులతో కలిసి ఉంటాడు. ఆ అన్ని వస్తువుల ఖర్చు ఒక సంవత్సరానికి మూడు లక్షల దినార్లు ఖర్చు చేస్తారు.మరియు బయట నుంచి వచ్చే వాళ్లకోసం పెద్ద అతిధిగదులు తయారు చేస్తారు. మరియు బయట నుంచి వచ్చే వాళ్లకోసం పెద్ద అతిధిగదులు తయారు చేస్తాడు.అది తయారు చేసేకి ఒక లక్ష దినార్లు ఖర్చు చేస్తారు. ఇవన్నీ మాటలు రాజు రహస్యంగా ఉంచుతాడు ఎవరికీ చెప్పడు మరియు యూరోప్ యొక్క ఖైదీలని విడిపిస్తాడు ఎవరైతే యుద్ధం మధ్యలో ఖైదీ చేయబడతారొ వాళ్ళని విడుదల చేస్తారు.

ఒక సారి రబియా బింతే అయ్యుబ్  నసీరుద్దీన్ రాజు కూతురు ఒకసారి  రాజుకి చెప్పారు నువ్వు ఐదు దినార్ల తో ఒక కమీజ్ తీసుకో మిగిలిందంతా దానం చేసేయి.

అలాగే అబూలహబ్ అతను సోమవారం నాడు మన ప్రవక్త సల్లల్లాహ్ సల్లం పుట్టినరోజు అని అతని సేవకురాలు విడుదల చేశాడు అందుకే అతనికి అల్లాహ్ అతని అజాబ్ నుంచి కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చాడు ఒక కాఫీర్ కే అలా ఉంటే మనకు రోజు దరుదు చదివి మనం ప్రవక్త గౌరవంతో ఆయనకి తాజీమ్  చేస్తే మనకి ఎంత పుణ్యం లభిస్తుందో.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter