ప్రపంచం నుండి తొలగించబడిన బాబ్రీ మసీదు

ప్రపంచం నుండి తొలగించబడిన బాబ్రీ మసీదు

జులై-09-2019 లో మూడు దశాబ్దాల నుంచి న్యాయస్థానంలో నలుగుతున్న బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్ కే చెందుతుందని తుది తీర్పు వెల్లడించింది మరియు బాబ్రీ మసీదు కూలగొట్టడం చట్ట నియమాలకు వ్యతిరేకం అని కోర్టు తెలిపింది.1528-29 లో ఆ నాటి ముఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశల మేరకు మీర్ బాఖి అయోధ్య లో బాబ్రీ మసీదు ని నిర్మించారు. 1949 సంవత్సరం రోజున బాబ్రీ మసీదు లోపల కొంతమంది హిందువులు రామ విగ్రహాన్ని పెట్టారు, తర్వాత ప్రభుత్వం దీనిని ముసివేసింది. హిందూ కార్ సేవకులు 1992 లో ఈ మసీదుపై దాడి చేసి యావత్తు భారతదేశంలో మత హింసకు దారి తీ‌సారు.

ఈ నెల ఆగస్ట్ 5 వ తేదీన, ఏడాది క్రితం ఇదే రోజున కాశ్మీర్ 370 ఆర్టికల్ ను రద్దు చేయడం గమనార్హం, రామజన్మభూమి పూజ జరిగింది, ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా 174 మంది ఆహ్వానితులు పాల్గొన్నారు.రామ మందిరం ట్రస్ట్ నాయకుడైనా మహంత్ నిృత్యా దాస్ కి కరోనా పాజిటివ్ తేలింది. ఆగస్టు 5 వ తేదీన అయోధ్య కార్యక్రమంలో ఆయన కూడా వేదికలోనే ఉండడం విశేషం.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter