జర్మనీ తోలి మ్యాచ్లో నే చిత్తు: ఉహించన ఫలితమే దక్కింది

 మ్యాచ్ కు ముందు టీం ఫోటో కోసం జర్మనీ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఫోటో తీసే ముందు ఒక్కసారిగా తమ కుడి చేతులతో నోళ్లను మూసుకున్నారు. హరివిల్లు గంగులతో కూడిన ఆర్మ్ బ్యాండ్లను ఆటగాళ్లు ధరించకుండా ఫిఫా నిషేధించడానికి నిరసగా వీళ్ళు ఇలా చేశారు. నాలుగు సార్లు ఛాంపియన్ అయిన జర్మనీని ఆసియా టీం జపాన్ అనూహ్య రీతిలో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. పాశ్చాత్య దేశాలు మరియు ప్రజలు ఏదీ నమ్మితే దానిని మిగతా ప్రపంచం కూడా గుడ్డిగా నమ్మడమంటే మూర్ఖత్వం తో సమానం. బుధవారం జపాన్ జర్మనీ ని ఓడించి ఓ మంచి గుణపాఠాన్ని తెలియజేసింది. శ్రద్ధ ఆట మీద చూపాలే తప్ప సంస్కృతి మరియు రాజకీయాల మీద కాదు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter