జకాత్ ముస్లింల విధి & ఆర్థిక వ్యవస్థ స్థైర్యం (Part - 3)
ఖనిజాల మరియు ఖననం యొక్క ఆదేశం:
నిజానికి ఖనిజాల మరియు కరణం యొక్క సంబంధం జకాత్ యొక్క బాబుతో లేదు కానీ ఎందువలన అంటే న్యాయ శాస్త్రం అందులోనే అదనంగా పేర్కొన్నారు అందువలన ఇక్కడ సంక్షిప్త సమాచారంగా పేర్కొంది
ఖనిజాలు మూడు రకాలుగా ఉంటాయి మొదటి ఆస్థిరమైన వస్తువు దాన్ని కరిగించి వేరే వస్తువు రూపం మరియు ఆకారంలో వేయడం.
రెండోది ఆస్థిరమైన వస్తువు దానిని వేరే వేరే నిర్మాణాలు లో వేయలేము ఉప్పు రాయి మొదలైనవి.
ఈ మూడు హుక్మ మొదటిలో బైతుల్ మాల్ కి తీయబడిన వస్తువు యొక్క ఐదవ భాగం.
రెండు మూడు పరిస్థితుల్లో భూమిలో నుండి వస్తువుల మొత్తం విశేషాదికారం అతనికి ఉంటుంది ఎవరైతే ఆ వస్తువులను వెతికాడు
సంపదపై మొత్తం యజమాన్యం ఉండాలి.
ఈ విశేషాన్ని ఫిక్హి ఇసితలాహ్ "ముల్క్యద్ వర్ఖబహ్" అంటారు అంటే సంపద యజమాన్యుడి యజమాన్యంలో అయ్యి ఉండాలి మరియు అతని స్వాధీనంలో ఉండాలి స్వాధీనం అర్థం అతడు ఆ సంపదలో నుండి ఖర్చు చేయగలడు. ఇప్పుడు ఆ సంపదని ఎవరైనా దొంగలించి లేకపోతే మ్రింగి వేయబడిన మరియు యజమాన్యం దగ్గర సాక్షి కూడా అందుబాటులో లేదు అయితే అలాంటి సంపదల్లో జకాత్ లేదు ఇప్పుడు గడిచిన కాలానికి కూడా జకాత్ లేదు.
ఇలాగానే కుదువలో పెట్టిన వస్తువు పైన జకాత్ ఇవ్వడం విధి కాదు, జకాత్ అవసరము లేదు
అప్పు రెండు రకాలు
మొదటి అప్పు వసూల్ చేసే నిరీక్షణ ఉంటుంది
రెండోది వసూల్ చేయలేనంత ఉండేది
వసూల్ చేయలేని అప్పులో జకాత్ ఫరజ్ లేదు
ఏ అప్పు అయితే వసూల్ అయితుందో న్యాయ శాస్త్రం దగ్గర అవి మూడు రకాలు
భారీ అప్పు: ఆ అప్పు వ్యాపార వస్తువుల బదులుగా ఇవ్వబడింది.
సాధారణ అప్పు: ఇది ఆ అప్పు వ్యాపార కానీ వస్తువుల ధర ఇంటి బాడిగా మొదలైనవి
స్వల్ప అప్పు: ఇది అప్పు ఏదైతే సంపద బదులుగా ఉండొ దాన్ని అంటారు మహర్ మొదలైనవి
విషయం: దాని యొక్క ఆదేశం ఏమిటంటే స్వాధీనంపై సంవత్సరం గడిచిన తర్వాత జకాత్ ఇవ్వడం వాజిబ్ అయితుంది ఇందులో కూడా కాలంలో జకాత్ ఉండదు.
ఎవరికైనా కొన్ని ఎకరాలు భూమి ఉన్న చాలా ఇల్లు కలిగి ఉన్న వ్యాపార సంకల్పం లేకపోతే జకాత్ తప్పనిసరి కాదు. ఒకవేళ అద్దెకు ఇస్తే అద్దెకు వచ్చిన డబ్బులు జకాత్ ఉంటుంది వస్తువుల్లో కాదు.
సంపదపై ఒక సంవత్సరం గడవడం
యజమాన్యం(نصاب) అయిన తర్వాత జకాత్ ఇవ్వడం ఇప్పుడే ఫరజ్. కాదు ఎప్పుడైతే ఒక సంవత్సరం గడువు అవుతుందో అప్పుడు జకాత్ ఇవ్వాలి. ఎందువలన అంటే హజ్రత్ అయిషా రదియల్లాహు అన్హా తో చెప్పబడింది మన ప్రియ ప్రవక్త చెప్పారు لا زكاه في المال حتى يحول عليه الحول
అంటే సంపదపై ఒక సంవత్సరం గడువు పూర్తవనిదే, ఏ సంపదలోను జకాత్ ఉండదు.
యజమాన్యం ( نصاب) అయిన తర్వాత మధ్యలో ఎంత సంపద పెరుగుతుందో సంవత్సరం చివరలో అంతా కూడి జకాత్ ఇవ్వాలి ఎవరికైనా సంవత్సరం మొదటిలో ఐదు లక్షల ఉన్నాయి మధ్యలో పెరుగుతూ పెరుగుతూ సంవత్సరం చివరిలో ఏడు లక్షలు అయితే అంత కలిపి జకాత్ ఇవ్వాలి