స్వాతంత్ర యుద్ధంలో ముస్లిం పండితుల పాత్ర
బ్రిటిష్ వాళ్ళ మూర్ఖత్వం పాపాలు చేసే కాలంలో, ముస్లింలు అందరికన్నా ముందుగా వ్యతిరేకించారు కానీ ఇప్పుడు చదివించే పుస్తకాల్లో లేదు. అసలు స్వాతంత్ర యుద్ధం 1857 లోనే ముస్లింలు మొదలు పెట్టారు కానీ హిందువులు 1957 లో నుంచి కలిసిమెలిసి మొదలుపెట్టారు ముస్లింల గురించి వాళ్లకు తెలియక కాదు, తెలిసి కూడా ముస్లింల పేర్లను రబ్బరుతో తుడిచినట్లు తుడిచేశారు.
ముస్లింలు బ్రిటిష్ కి వ్యతిరేకంగా అన్ని విధాలుగా అంకితం చేశారు. మౌలానా షా వలి మొహద్దీస్ దహెలవి నుండి మౌలానా హసన్ వరకు ఒక పెద్ద చరిత్ర ఉంది.
వాళ్లకి పెట్టిన కష్టాలు వింటే మీరు విన్న మహాత్మా గాంధీ కన్నా పెద్దగా అనుకుంటారు. వాళ్లకి ఉరి ఎక్కించారు. జైలులో ఏసి కొట్టారు ముస్లిములను దేశం నుండి తరిమేశారు. వాళ్ళకి ఇలా కష్టపెట్టారు. వాళ్లకి పెళ్ళాం బిడ్డలు తల్లితండ్రులు ఉన్న కూడా వాళ్ళని అనాధలుగా జైలులో బంధించారు. వాళ్లు ఆ కష్టాలు మోసే కన్నా చచ్చేకి ఇష్టపడేవారు. ముస్లింల పెద్ద పెద్ద నేతలు ఎవరికైతే మనుషులు వాళ్ళ ఏమి చెప్పితే అది నమ్మేవారు వాళ్ళని అండమాన్ లో తీసుకొని వెళ్లి వాళ్లకి భరించని శిక్షను ఇచ్చి వాళ్ళని అవమానపరిచేవారు.
అండమాన్ లో ఉన్న జైలు స్వాతంత్రం కోసం పోరాడే వాళ్లు లేకపోతే స్వాతంత్రం అనే పేరు విప్పే వాళ్లకు కోసం భయంకరంగా నరకంగా సృష్టించ చేశారు. దేనిలో అయితే గుడ్డలు లేకుండా వాళ్ళని అవమానించేవారు, గోడలు లేకుండా నాలుగు తరపున నీళ్లు నీళ్లు ఉండేవి.
వాళ్లకి కాలవలు చెడ్డ చెడ్డ పనులు చేపించేవారు. మౌలానా ఫజల్ హక్కు ఎవరైతే ఆ కాలంలో పెద్ద గౌరవం సంపాదించేవారు, అతనికి అండమాన్ లో బంధి చేశారు ఒకసారి ఒక మనిషి కలిసే కి వస్తాడు వాడు ఏం చూస్తాడంటే మౌలానాకి బలవంతంగా కొట్టి కొట్టి మొరగదొడ్లు యొక్క చెత్త బుట్టలు పడిన మా యొక్క గలీజు తీసుకు వెళుతున్నారు. ముస్లింలను ఎలా కష్టపెట్టారు అది రాయడానికి నా చేతులు కూడా వణుకుతున్నాయి. ఆ కష్టాలు తెలుసుకోవాలంటే మీరు ఉర్దూలో రాసిన ఒక పుస్తకం తెహరీకే ఆజాది ఔర్ ముసల్మాన్ అనే పుస్తకంలో రాశారు.
ముస్లింల యొక్క కష్టాల్లో ఇది కూడా ఉంది వాళ్ళు ఆస్తులను తీసుకొని నీలాం చేసి అమ్మేసేవారు. అలాగే ఒకసారి మన అజీమ్ ఆ బాధలో ధనవంతుడైన మౌలానా అహ్మద్ యొక్క ఆస్తులను దౌర్జన్యంగా తీసుకొని పండుగ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక్కరొక్కరికి బయటకి తరిమేసి ఒక సూది కూడా తీసుకునేకి అనుమతి ఇవ్వకుండా వాళ్లని అడుక్కునేందుకు బానిసలు చేశారు.
అలాగే మన నేత టిప్పు సుల్తాన్ అతనికి ఎప్పుడైతే అతను స్వాతంత్రం కోసం పోరాటం మొదలు పెట్టాడు అప్పుడు నుంచి చచ్చేదాకా కూడా వానిలో స్వాతంత్రం కోసం వానిలో ఒక్కొక్క రక్తం చుక్క కూడా రగిలేది. అలాగే అతను చచ్చేటప్పుడు కూడా వాడు ఒకే ఒక మాట చెప్పేవాడు "వంద నక్కలు లాగా ఉండకూడదు కానీ ఒక సింహంలా ఉంటే చాలు" అని చెప్పేవారు. అతను చచ్చేటప్పుడు కూడా ఎవరూ అతన్ని ఇరికించడం వలన చచ్చిపోయాడు.
ఎలాగైనా 1900 లేక 1917 వరకు వచ్చే ముస్లింల యుద్ధం వాళ్లు సహించిన కష్టాలు వాళ్ల పేర్లు చాలా ఉన్నాయి కానీ హిందువుల వాళ్ళని మరిచిపోయేటట్లు చేశారు ఆ పేర్లలో కొన్ని పేర్లు మౌలానా మొహమ్మద్ జాఫర్, మౌలానా ఫజల్ ఖాన్ హైదరాబాద్, హాజీ ఇందాదుల్లా, షేఖుల్ హింద్ మహమూదుల్ హసన్, ముఫ్తీ కిసాయతుల్లా, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదిని, మౌలానా అబీదుల్లా సింధీ, మౌలానా టిప్పు సుల్తాన్, హౌలానా అబుల్ కలామ్ ఆజాద్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఇంకా చాలామంది ఉన్నారు.
20వ శతాబ్దంలో మిగిలిన మతాలు వాళ్లకి కూడా అప్పుడు స్వాతంత్రం యొక్క ఆలోచన వచ్చింది. వాళ్ళు 1857 లోనే ఎందుకు మొదలుపెట్టలేదంటే అప్పుడు స్వాతంత్రం అనే పదం బ్రిటిష్ వాళ్లకి వినిపించిందంటే ఉరి అయినా తీస్తారు. లేక రక్తం కక్కించి చంపుతారు. కానీ ముస్లిములు ఏ పనికైనా సిద్ధమై అన్ని కష్టాలను ఆదుకొని ఎన్నో భయంకరమైన శిక్షలను ఎదుర్కొన్నారు ఇదే ఒక కారణం వాళ్ళు 1951 వరకు స్వాతంత్ర పోరాటం చేయకపోవడానికి.
1947 వరకు ముస్లింలు కూడా కలిసి యుద్ధం చేశారు. కానీ ఎప్పుడు ముస్లింలకే ఉండేకి లేకుండా చేస్తున్నారు. ఎవరో చెట్టునాటితే ఇంకొకరు దాని ఫలాలు తింటున్నట్లు ముస్లింలు చేసిన యుద్ధం నుంచి వాళ్ళు ఇస్తున్న బహుమతి రాజ్య బహిష్కరణ. ఇది మేకింగ్ ముస్లింలు కూడా స్వాతంత్రం యొక్క పోరాటంలో ఉన్నారు అని గుర్తు చేయడానికి మాత్రమే. ఈ రోజుకి 75 వ సంవత్సరాలు అవుతున్నాయి. మాకు స్వాతంత్రం దొరికింది, కానీ ముస్లిములకి వాళ్ల హక్కులను వాళ్ళకి ఇప్పుడు వరకు ఇవ్వలేదు. దీనికోసం భవిష్యత్తులో మేము బాగా చదివి మేము ఇదంతా చదివిద్దాలని కోరుకుంటున్నాను. జైహింద్.