రూపాయలలో జకాత్ చెల్లించు విధానం మరియు పట్టిక
జకాత్ చెల్లించే వారు అందరి కంటే ముందు తమ బంధువులకు ప్రాధన్యత ఇవ్వాలి. సదఖా, దానాలు ఇవన్నీ ముందు తన బంధువులకు ఇవ్వాలి. దీంతో బంధువల పట్ల మంచి కోసం అధిక రెట్లు పుణ్యాలు లభిస్తాయి.
డబ్బును ఖర్చు చేసే విలువ ఎలా ఉందంటే ఖురాన్లో అల్లాహ్ నమాజ్ తో పాటు జకాత్ యొక్క ప్రస్తావన ఎక్కువగా చేసి ఇచ్చారు. ఖురాన్ లో అల్లా చెప్తున్నారు
وفي اموالهم حق للسائل والمحروم)الذاريات(
మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది.
ఇలాగే పేదవాళ్లకు, బీదవాళ్లకు సహాయం చేయడం కూడా చెప్పారు ఒక ధనవంతుడికి పేదవాళ్లకు సహాయం చేయడం తప్పనిసరి విధి. రంజాన్ మాసంలో ఒక పుణ్యం చేస్తే పుణ్యాలు 70 రెట్లు అధికమవుతాయి. అందుకే ముస్లింలు జకాత్ రంజాన్ మాసంలో చెల్లిస్తారు. ఎందుకంటే రేపు ఆఖిరత్ లో వారే జన్నత్ లో వెళ్తారు. ఎవరి సంతులనం అయితే బరువు ఉంటుందో వారే జన్నత్ లో ప్రవేశిస్తారు. అలాగే చెల్లించే జకాత్ ఒకటికి రెండుసార్లు ఎవరికి ఇస్తున్నాము వాడు అర్హులు ఉన్నాయో లేదో చూడాలి
జకాత్ విభజించే సులువైన పట్టిక
Rupees Rs Ps
100 2 50
200 5 00
300 7 50
400 10 00
500 12 50
600 15 00
700 17 50
800 20 00
900 22 50
1000 25 00
1500 37 50
2000 50 00
2500 62 50
3000 75 00
3500 87 50
4000 100 00
4500 112 50
5000 125 00
5500 137 50
6000 150 00
6500 162 50
7000 175 00
7500 187 50
8000 200 00
8500 212 50
9000 225 00
9500 237 50
10000 250 00
15000 375 00
20000 500 00
25000 625 00
30000 750 00
35000 875 00
40000 1000 00
45000 1125 00
50000 1250 00
55000 1375 00
60000 1500 00
65000 1625 00
70000 1750 00
80000 2000 00
90000 2250 00
1 లక్ష(లు) 2500 00
2 లక్ష(లు) 5000 00
3 లక్ష(లు) 7500 00
4 లక్ష(లు) 10000 00
5 లక్ష(లు) 12500 00
6 లక్ష(లు) 15000 00
7 లక్ష(లు) 17500 00
8 లక్ష(లు) 20000 00
9 లక్ష(లు) 22500 00
10 లక్ష(లు) 25000 00
20 లక్ష(లు) 50000 00
30 లక్ష(లు) 75000 00
40 లక్ష(లు) 1 లక్ష(లు)
50 లక్ష(లు) 1 లక్ష(లు) 25000
1 కోటి 2 లక్ష(లు) 50000
2 కోటి 5 లక్ష(లు)