ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: ప్రేమకు చిహ్నం

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: ప్రేమకు చిహ్నం

 

నేటికీ పదిహేను వందల సంవత్సరాల క్రితం అరబ్బు దేశంలోని మక్కా అనే  ప్రాంతంలో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు భవిష్య కాలంలో సర్వమానవాళికి ఓ మార్గదర్శిగా, యావత్తు ప్రపంచానికి నాయకుడిగా నిలుస్తాడని ఎవరు ఊహించలేదు. మనుషులను తన ప్రేమానురాగాలతో కైవసం చేసుకున్నాడు. పువ్వులా వికసించే తన చిరునవ్వుతో ప్రజలందరినీ సన్మార్గం వైపుకు దారిచూపాడు. అంధకారం మరియు అజ్ఞానము నుండి బయటకి లాగి వెలుగు మరియు  వికాస మార్గాన్ని చూపించిన ఏకైక వ్యక్తి ఆ మహానియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వేషపూరిత ఉపన్యాసాలతో మరియు ఖడ్గంతో ఇస్లాం యొక్క శాంతి సందేశాన్ని వ్యాపింప జేసివుంటే, ప్రపంచంలో 1.8 బిలియన్ ప్రజలు ఇస్లాం నీ స్వీకరించే వారు కాదేమో. తన శత్రువులను ఎటువంటి ద్వేషమూ మరియు అసమ్మతి లేకుండా కౌగిలించుకునె ధైర్యం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మినహా ఎవరికి లేదు.

 

ఈద్ మిలాదున్నబీ యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ...

 

ఇట్లు

ఇమ్రాన్ ఖాన్

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter